Tag: Disease

కొత్త‌ యాంటీ వైర‌ల్ పూత‌తో.. వారాల‌పాటు దుస్తుల‌కు ర‌క్ష‌ణ‌

న్యూఢిల్లీ: త‌మ సంస్థ త‌యారు చేసిన‌ కొత్త యాంటీ వైర‌ల్ పూతతో క‌రోనా వంటి వైర‌స్ నుంచి దుస్తుల‌కు వారాల‌పాటు ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని లోక్ కవాచ్ హెల్త్‌కేర్ సంస్థ తెలిపింది. త‌మ‌ యాంటీ-వైరల్ కోటింగ్ (ఏవీసీ) సాంకేతికత కరోనా వైరస్‌తోపాటు అన్ని హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షణ క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. ఈ ఉత్పత్తిని యూరోపియన్, భారతీయ ప్రయోగశాలలలో అనేక ర‌కాలుగా పరీక్షించిన‌ట్లు తెలిపింది. ఇది బహుముఖ యాంటీ మైక్రోబయల్ పరిష్కార‌మ‌ని, అన్ని ఉపరితలాలు, దుస్తుల‌కు దీనిని వినియోగించ‌వ‌చ్చ‌ని […]
Read More